కేవలం 500 రూపాయల కోసం భార్యాభర్తల మద్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాాలను బలితీసుకుంది.
Korutla: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి విచక్షణ మరిచిపోయాడు. అప్పు ఇవ్వనని చెప్పిన పాపానికి బ్లేడుతో పొరుగింటి వ్యక్తి గొంతు కోశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటు చేసుకుంది.
Bengaluru: బెంగళూర్ లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో యువతి అదృశ్యమైంది. ఇలా నెల వ్యవధిలో మహిళ అదృశ్యం కావడం ఇది రెండో సారి. నాలుగు నెలల్లో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో నాలుగు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
Shocking Crime News 2023: 2023 సంవత్సరంలో అతిక్-అష్రఫ్ హత్య కేసు, ఉమేష్ పాల్ హత్య కేసు, మణిపూర్లో మహిళల నగ్న ఊరేగింపు, ఢిల్లీలో రూ. 300 కోసం దారుణంగా హత్య చేయడం వంటి అనేక క్రూరమైన నేరాలు జరిగాయి. ఈ నేర ఘటనలతో యావత్ దేశం ఉలిక్కిపడింది.
హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
పల్నాడు జిల్లాలో ఓ ఆర్టిసి, మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గత అర్థరాత్రి విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి.
వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగి ప్రయాణికులు చిక్కుకున్న దుర్ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని చంపిన తండ్రి కుమారులు అత్యంత దారుణంగా అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. అనంతరం వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టిసి బస్సు రోడ్డు ప్రమాదానికి గురవడంతో 20 మంది గాయపడ్డారు.