న్యూయార్క్: అమెరికాలోని హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌పై  ఓ మహిళ 100 మిలియన్ డాలర్ల దావా వేసింది. ఈ హోటల్ ప్రపంచ వ్యాప్తంగా  పేరొందింది. ఈ హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారని  బాధితురాలు ఆరోపించారు.

మూడేళ్ల క్రితం తాను ఈ హోటల్‌లో బస చేసిన సమయంలో  హోటల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి రహస్య కెమెరాను ఏర్పాటు చేసి తాను స్నానం చేసిన దృశ్యాలను చిత్రీకరించిన విషయాన్ని మూడేళ్ల తర్వాత తెలుసుకొన్నట్టు చెప్పారు.

 ఆ వీడియోను ఆశ్లీల వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారని బాధిత మహిళ ఆరోపించారు. షికాగోకు చెందిన ఓ మహిళ బార్‌ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు.అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌‌లో  గది అద్దెకు తీసుకొన్నారు.  

ఆ గదిలోని బాత్‌రూమ్‌లో బాధిత మహిళ స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డైన  విషయాన్ని బాధిత మహిళ షికాగో వెళ్లిన తర్వాత గుర్తించింది.ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఓ వ్యక్తి నుండి బాధిత మహిళకు  ఈ మెయిల్ వచ్చింది.  అశ్లీల వెబ్‌సైట్‌ లింక్‌ను పెట్టారు.ఈ వీడియోలో ఉంది  మీరే కదూ అంటూ మెయిల్ పంపారు.

ఈ వీడియోను ఇతర సైట్లలో కూడ పోస్ట్ చేస్తాను... అలా చేయకుండా ఉండాలంటే తనకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  ప్రపంచంలోని అన్ని హిల్టన్ హోటల్స్ పై  100 మిలియన్ డాలర్లకు దావా వేశారు. 

తమ హోటల్స్ ‌కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీ విషయంలో  తాము సీరియస్ గా ఉంటామని  హిట్టన్ గ్రూప్ ప్రకటించింది. బాధిత మహిళకు ఇబ్బంది కల్గించిన వ్యక్తులపై చర్యలు తీసుకొంటామని ఆ సంస్థ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

షాక్: అమ్మాయిల బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు

రెండో భార్య వివాహేతర సంబంధం: ముగ్గురి సూసైడ్

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య