Minor  

(Search results - 172)
 • minor marriage at east godavari kanakadurga temple
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:11 PM IST

  Minor marriage video : మైనర్ల పెళ్లి...ఆలయ అధికారుల చోద్యం

  తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో ఓ మైనర్ జంట పెళ్లి చేసుకున్నారు. సోమవారం రత్నగిరికొండ కిందున్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన వెంకట్, పద్మజ అనే మైనర్లు పెద్దల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు. మైనర్ల పెళ్లి తంతు జరుగుతున్నా అక్కడి అర్చకులు, సెక్యూరిటీ, అధికారులు అభ్యంతరం చెప్పకపోవడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • chittoor
  Video Icon

  Tirupathi20, Oct 2019, 4:47 PM IST

  Video:అది పరువు హత్యే: కులాంతర వివాహం చేసుకుందని కన్నతండ్రే

  చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ మృతి చిక్కుముడి వీడింది. రెడ్లపల్లి చందనది హత్యేనని పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో పరువు పోతుందని భావించి కన్నతండ్రే ఆమెను హత్య చేశాడు. అన్న వరమూర్తి, అతని కుమారుడు వెంకటాద్రి, బావమరిది మునిరాజులతో కలిసి రాత్రికి రాత్రే చందన మృతదేహాన్ని తన సొంత పొలంలోనే కాల్చి బూడిద చేశాడు. 

 • robbery

  Vijayawada15, Oct 2019, 2:29 PM IST

  మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

  విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు.  

 • Telangana15, Oct 2019, 8:40 AM IST

  దారుణం..చిన్నారిపై ఎయిడ్స్ రోగి అఘాయిత్యం

   తరచూ ఆ మహిళ ఇంటికి వచ్చి.. టీవీ చూస్తూ ఉండేవాడు.  కాగా... మహిళకు ఇద్దరు పిల్లలు కాగా... వారిలో ఓ బాలికకు సోమవారం బాగా జ్వరం వచ్చింది. దీంతో... ఆమె కూతురికి మందులు వేసి ఇంట్లో నిద్రపుచ్చింది. అనంతరం ఆమె పొలం పనికి వెళ్లింది.
   

 • rape attempt on minor girl
  Video Icon

  Districts12, Oct 2019, 6:23 PM IST

  మైనరు బాలికపై మైనర్ బాలుడే... (వీడియో)

  మచిలీపట్నం అరుణోదయ కాలనీకి చెందిన మైనర్ బాలికపై, మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు ఎవరనేది తెలియలేదని తెలిసిన తరువాత అదుపులోకి తీసుకుని జువనైల్ హోం కి పంపిస్తామని పోలీసులు అంటున్నారు. 

 • Arrest

  Districts11, Oct 2019, 11:08 AM IST

  ఐదేళ్ల బాలికపై అత్యాచారం... కామాంధుడికి జీవిత ఖైదు

  తిరిగి కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా... బస్టాండ్‌ వద్ద నిందితుడు(రాపూరి పెదపేరయ్య) అతనితో మాటలు కలిపి మద్యం తీసుకు రావాలని డబ్బులు ఇచ్చాడు. బాలికను అక్కడ ఉంచి ఆమె తండ్రి మద్యం తెచ్చేందుకు వెళ్లగా, బాలికను తీసుకొని పెదపేరయ్య పరారయ్యాడు.

 • Districts11, Oct 2019, 8:21 AM IST

  నాలుగేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం

  రాజస్థాన్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం వర్నిలో నివాసం ఉంటోంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన చిన్నారి(4) వాళ్ల అమ్మ పనిచేసే పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు పలక, బలపం తీసుకొచ్చి ఆడుకుందామని ఆ చిన్నారిని పిలిచాడు. 

 • Districts10, Oct 2019, 9:07 AM IST

  బాలికపై లైంగిక దాడి... తీవ్ర రక్తస్రావం జరిగి...

  సాయంత్రానికి బాలిక మరింత క్షీణించింది. విపరీతంగా వాంతులు కూడా చేసుకుంది. రాత్రి పది గంటల సమయంలో జ్వరం ఎక్కువ అవుతోందని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా.. పరీక్షించిన వైద్యులు బాలికకు తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండటాన్ని గమనించారు. అంతేకాకుండా శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
   

 • Andhra Pradesh9, Oct 2019, 7:34 AM IST

  మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం

  బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు అత్యాచాారానికి పాల్పడటానికి ప్రయత్నించాడు.

 • Districts5, Oct 2019, 10:46 AM IST

  మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించడంతో..

  మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ప్రయత్నించాడు.  బాలిక తన శక్తినంతా కూడగట్టుకొని ప్రతిఘటించడంతో... చేసేది లేక ఆ వ్యక్తి బాలిక తలపై బండరాయితో మోదీ.. హత్య  చేసేందుకు యత్నించాడు. 

 • kurnool

  Districts1, Oct 2019, 5:40 PM IST

  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక

  సీమలో రాజధానిని ఏర్పాటు చేయడంతోపాటు కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక. నిధులు, నీళ్లు, ఉద్యోగాలతో ఇతర ప్రాంతాలతో సమానంగా చూడటం తో  పాటు ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. 

 • pregnant woman

  NATIONAL30, Sep 2019, 1:02 PM IST

  పెళ్లికాకుండానే ‘అమ్మ’ గా మైనర్ బాలిక... పరువు పోతోందని...

   శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్‌ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 • NATIONAL27, Sep 2019, 10:04 AM IST

  మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

  పనాజీ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. కాగా... ఈ దారుణ ఘటనపై గోవా కోర్టు విచారణకు స్వీకరించింది.

 • Video Icon

  NATIONAL18, Sep 2019, 8:25 PM IST

  అస్సాంలో 19లక్షల మంది విదేశీయులు..

  అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్న వారిలో 19లక్షల మంది భారతీయులు కాదని నేషనల్ రిజిస్టార్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. అంతేకాదు వారికి ఉన్న పౌరసత్వాన్ని కూడా రద్దు చేసింది. కాగా... వారంతా పొట్టకూటి కోసం బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వలస వచ్చినవారుగా అధికారులు గుర్తించారు.    

 • BJP leader murder

  NATIONAL18, Sep 2019, 1:04 PM IST

  టీచర్ ని దారుణంగా హత్య చేసిన మైనర్ బాలుడు

  బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎందుకు చంపావు అన్న పశ్నకు పలు రకాల కారణాలు చెప్పడం గమనార్హం. తొలుత.. టీచర్ తో తన తల్లికి గొడవ జరిగిందని... అందుకే తన తల్లి ఆమెను చంపిందని చెప్పాడు. మరోసారి అడిగితే... తనను టీచర్ బాగా కొట్టిందని అందుకే కోపంతో చంపానని చెప్పాడు. మరోసారి అడిగితే... టీచర్ ని చంపేయమని  తనకు రూ.2వేలు ఓ వ్యక్తి ఇచ్చారని అతను చెప్పడం గమనార్హం.