చెన్నై: లేడీస్ హస్టల్‌ బాత్‌రూమ్‌లు, బెడ్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలను అమర్చిన హస్టల్ నిర్వాహకుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన  తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది. 

తమిళనాడులోని చెన్నైకి  చెందిన సంపత్‌రాజ్ అలియాస్ సంజయ్ అడంబాక్కలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా హస్టల్‌ను ఏర్పాటు చేశాడు.  ఈ హాస్టల్‌లో నెల రోజులకు  రూ. 5,500లను వసూలు చేసేవాడు. సెక్యూరిటీ అడ్వాన్స్ కింద రూ, 20వేలు డిపాజిట్ గా తీసుకొనేవాడు.  యువతులు  ఉండే గదులు, బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి  వారి కదలికలను  రహస్యంగా గమనించేవాడు.

ఓ రోజు ఓ యువతి ప్లగ్ బోర్డులో హెయిర్ డ్రయర్  పెట్టేందుకు ప్రయత్నిస్తే  సాధ్యం కాలేదు.   అయితే  ప్లగ్ బోర్డులో  ఏముందనే విషయమై వెతికితే  చిన్న కెమెరా ఉన్న విషయాన్ని ఆ  యువతి గుర్తించింది. వెంటనే  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు హాస్టల్‌లో నిశితంగా పరిశీలించారు. తొమ్మిది రహస్య కెమెరాలు లభించాయి.

మూడు ప్లగ్ సాకెట్స్,  బల్బుల్లో, గడియారాల్లో, హ్యంగర్‌లలో కెమెరాలను ఏర్పాటు చేశారు. హాస్టల్‌ ను తనిఖీ చేసే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఉండే  గదుల్లోకి తరచూ వచ్చేవాడని బాధితులు చెప్పారు. ఏ ప్రదేశంలో  కెమెరాలను ఏర్పాటు చేస్తే అమ్మాయిలు సరిగా కన్పిస్తారో ఆ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు.  ఈ మేరకు తరచూ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రదేశాలను మార్చేవాడని  పోలీసుల విచారణలో  సంపత్ రాజ్ ఒప్పుకొన్నాడు.

సంబంధిత వార్తలు

రెండో భార్య వివాహేతర సంబంధం: ముగ్గురి సూసైడ్

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య