Asianet News TeluguAsianet News Telugu

మత్తిచ్చి ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్: షాకిచ్చిన బాధితురాలు

న్యూఢిల్లీలోని పశ్చిమ ద్వారకలోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఇద్దరు సహచర ఉద్యోగులు  గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడ్డారు

Woman working at multinational company gangraped by 2 of her colleagues
Author
New Delhi, First Published Oct 15, 2018, 11:07 AM IST


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పశ్చిమ ద్వారకలోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఇద్దరు సహచర ఉద్యోగులు  గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడ్డారు.  బాధితురాలు  ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అక్టోబర్ 13వ తేదీ రాత్రి ఆ యువతికి  సహచర ఉద్యోగులు  బిర్జ్ , వినోద్ కుమార్ లు  కారులో లిఫ్ట్ ఇస్తామని  నమ్మించారు.మార్గమధ్యలో  కూల్‌డ్రింక్‌ను బాధితురాలికి వచ్చారు. అయితే బాధితురాలికి తెలియకుండానే  ఈ  కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపారు. ఈ డ్రింక్ తాగిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయింది.

బాధితురాలిని ఓ ఫ్లాట్‌లోకి ఇద్దరు నిందితులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై  అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని  తన ఇంటికి సమీపంలోని వసంత్ కుంజ్ ఏరియా ప్రాంతంలో వదిలేసి వెళ్లారని  ద్వారకా నార్త్ పోలీసులు తెలిపారు.

ఇంటికి చేరుకొన్న తర్వాత బాధితురాలు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది.  కుటుంబసభ్యుల సహయంతో  బాధితురాలు  ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితులిద్దరినీ కూడ అరెస్ట్ చేసినట్టు  పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ప్రియుడితో కూతురు జంప్: తల్లిదండ్రులు ఏం చేశారంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios