Asianet News TeluguAsianet News Telugu

నిర్భయలాంటి ఘటన: మహిళపై అత్యాచారం, ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్

భూ వివాదంలో ఓ మహిళపై  ఆమె బంధువు ఒకరు  అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Chilling reminder of Nirbhaya case: Bengal woman raped, rod inserted in private parts
Author
Jalpaiguri, First Published Oct 22, 2018, 11:08 AM IST


జల్పాయ్‌గురి:భూ వివాదంలో ఓ మహిళపై  ఆమె బంధువు ఒకరు  అత్యాచారానికి పాల్పడ్డాడు.  అంతేకాదు  ఆమె ప్రైవేట్‌పార్ట్స్‌లో ఐరన్ రాడ్ దూర్చాడు.ఈ  దారుణమైన  ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని  జల్పాయి గురిలో చోటు చేసుకొంది.

బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలోని   నిరంజన్ పాట్ ప్రాంతంలో   ఈ ఘటన  శనివారం రాత్రి (అక్టోబర్ 20వతేదీ) చోటు చేసుకొంది.బాధితురాలికి, నిందితుడికి  మధ్య కొంత కాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకొందామని  తన స్నేహితుడితో కలిసి నిందితుడు బాధితురాలిని ఇంటి నుండి తీసుకెళ్లి  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారం చేసిన తర్వాత ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ల్లో  ఐరన్ రాడ్ దూర్చాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు కూడ అక్కడే ఉన్నాడు.  అతనికి సహాయంగా  అతను అక్కడే ఉన్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు.

మరోవైపు అపస్మాకరస్థితిలో ఉన్న బాధితురాలిని ఓ రిక్షాపుల్లర్ ఇంటి వద్ద చేర్చాడు.  బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై బాధితురాలు  పోలీసులకు  ఫిర్యాదు చేసింది. 

ఈ ఘటన జరిగిన సమయంలో  బాధితురాలి భర్త ఇంటి వద్ద లేడు. ఇదిలా ఉంటే బాధితురాలి ఫిర్యాదు  మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన 2012లో న్యూఢిల్లీలో చోటు చేసుకొన్ని నిర్భయ ఘటనను తలపించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

వివాహేతర సంబంధం: ప్రియురాలికి షాకిచ్చిన లవర్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios