Rape  

(Search results - 730)
 • driver

  Telangana18, Oct 2019, 5:33 PM IST

  RTC Strike:తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక అత్యాచారయత్నం

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ తాత్కాలిక బస్సు కండక్టర్‌పై ఆర్టీసీ తాత్కాలిక  డ్రైవర్  అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ఈ విషయం బయటకు రాకుండా రవాణా శాఖాధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

 • NATIONAL16, Oct 2019, 7:18 AM IST

  మహిళా వైద్యురాలిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

   ఎమ్మెల్యేను కలిసేందుకు హోటల్ కు వెళితే, అతను తనపై అత్యాచారం చేశాడని వివాహిత అయిన మహిళా వైద్యురాలు ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • chittapa raped girl

  Districts15, Oct 2019, 10:48 PM IST

  మహిళపై అత్యాచారయత్నం... నడిరోడ్డుపైనే మందుసీసాతో దాడి

  ఒంటరి మహిళపై ఓ మృగాడు అఘాయిత్యానికి ప్రయత్నించడమే కాదు హత్యాయత్నానికి  పాల్పడిన దారుణ సంఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.  

 • NATIONAL14, Oct 2019, 11:53 AM IST

  మత్తు మందు ఇచ్చి.... మహిళా రోగిపై డాక్టర్ పైశాచికత్వం

  ఆమెకు మత్తు మందు ఇచ్చి... ఆస్పత్రిలోనే నిద్రపోమ్మని చెప్పాడు. ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దానంతటినీ వీడియో తీశాడు.  అనంతరం ఆ వీడియోను మహిళకు పంపించి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని డాక్టర్ డిమాండు చేశాడు. 
   

 • rape attempt on minor girl
  Video Icon

  Districts12, Oct 2019, 6:23 PM IST

  మైనరు బాలికపై మైనర్ బాలుడే... (వీడియో)

  మచిలీపట్నం అరుణోదయ కాలనీకి చెందిన మైనర్ బాలికపై, మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడు ఎవరనేది తెలియలేదని తెలిసిన తరువాత అదుపులోకి తీసుకుని జువనైల్ హోం కి పంపిస్తామని పోలీసులు అంటున్నారు. 

 • samuel

  INTERNATIONAL9, Oct 2019, 7:44 PM IST

  93 మందిని రేప్, హత్య చేసి నగ్నంగా మృతదేహాలను పారేసిన కిరాతకుడు

  93 మంది అమ్మాయిలను అనుభవించి అనంతరం వారిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను అమెరికా పోలీసులు గుర్తించారు

 • child

  Karimanagar1, Oct 2019, 4:16 PM IST

  బిస్కెట్ ఇస్తానని: ఆరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారయత్నం

  కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన అష్రాఫ్ అనే యువకుడు ఆడుకుంటున్న ఓ పాపకు బిస్కెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చిన్నారి కేకలు వేయడంతో పాటు ఏడవటంతో స్థానికులు గుర్తించారు

 • rape attempt on 6 years old girl
  Video Icon

  Karimanagar1, Oct 2019, 4:13 PM IST

  చిన్నారిపై అత్యాచారయత్నం : దేహశుద్ది చేసిన గ్రామస్థులు (వీడియో)

  పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ లో ఓ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన అష్రాఫ్ అనే యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బిస్కెట్ ఇస్తా అని మాయ మాటలు చెప్పి ఆరేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోగా చిన్నారి కేకలు విన్న స్థానికులు కామాంధుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ చిన్నారిని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి  వైద్య పరీక్షలు చేయించారు. సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 • NATIONAL30, Sep 2019, 9:23 AM IST

  మహిళపై అత్యాచారం... పంటిగాటుతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

  మహిళపై అత్యాచారం చేస్తున్నప్పుడు బాధితురాలు నిందితుడి ఛాతిపై గట్టిగా కొరికింది. పంటిగాయం కాస్త ఎక్కువగానే అయ్యింది. ఆ మచ్చ ఇప్పటికీ తగ్గకపోగా... అది పోలీసుల కంట పడింది. దాని గురించి పోలీసులు ఆరా తీయగా.. నిందితుడు నిజం అంగీకరించాడు. 

 • rape

  Vijayawada30, Sep 2019, 8:31 AM IST

  బెజవాడలో దారుణం: నర్సుపై కారు డ్రైవర్ అత్యాచారం

  విజయవాడలో ఓ కార్పోరేట్ ఆస్పత్రి స్టాఫ్ నర్సుపై కారు డ్రైవర్ అత్యాచారం చేశాడు. అతని బెదిరింపులకు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

 • son rape a girl

  Districts29, Sep 2019, 10:37 AM IST

  భర్తతో గొడవ: ఒంటరిగా వెళ్తున్న వివాహితపై గ్యాంగ్‌రేప్

  నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 • NATIONAL27, Sep 2019, 10:04 AM IST

  మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం

  పనాజీ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అటానాసియో మోన్సర్రేట్ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. కాగా... ఈ దారుణ ఘటనపై గోవా కోర్టు విచారణకు స్వీకరించింది.

 • rape

  Districts27, Sep 2019, 7:54 AM IST

  భర్తను బంధించి.... భార్యపై నలుగురు అత్యాచారం

  చందుతోపాటు అతని భార్యను అదే రోజు తన ఫాంహౌస్ లో యజమానులు బంధించారు. అనంతరం అతని భార్యపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.  దీంతో అదేరోజు రాత్రి భార్యభర్తలు తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ కి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. నిందితుల బంధువులు వారిని ఆపి... బుజ్జగించే ప్రయత్నం చేశారు.

 • एक व्यक्ति ने जुए में अपनी पत्नी का ही दांव लगा दिया

  NATIONAL26, Sep 2019, 12:46 PM IST

  గిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. రేప్ చేసి, గర్భనిరోదక మాత్రలు బలవంతంగా..

   గిఫ్ట్ ఇస్తానని నమ్మించి భవనం పైకి తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం బాలిక చేత బలవంతంగా గర్భనిరోదక మాత్రలు మింగించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు.

 • Chinmayanand

  NATIONAL25, Sep 2019, 12:35 PM IST

  కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసు...విద్యార్థిని అరెస్ట్

  ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.