West Bengal  

(Search results - 81)
 • boat

  NATIONAL30, Sep 2019, 4:44 PM IST

  బెంగాల్‌‌లో మునిగిన బోటు: 35 మంది గల్లంతు

  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నపూర్‌లో సోమవారం నాడు బోటు మునిగిన  ప్రమాదంలో  50 మంది గల్లంతయ్యారు. వీరిలో 15 మందిని రక్షించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
   

 • Nusrat Jahan Mimi Chakraborty

  NATIONAL20, Sep 2019, 10:00 PM IST

  చిందేసిన టీఎంసీ మహిళా ఎంపీలు: ఆషే మా దుర్గా షే అంటూ దుమ్ముధుళిపిన నటులు

  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎంపికయ్యారు నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి. సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు రాజకీయాల్లో ఇలా అడుగుపెట్టారో లేదో అలా వివాదాలతోనే నెట్టుకొస్తున్నారు. 

 • NATIONAL19, Sep 2019, 4:40 PM IST

  మోడీపట్ల మమత మెత్తబడినట్లేనా, బెంగాల్‌లో రాజకీయం మారుతుందా

  ప్రధాని మోడీ తొలివిడత అధికారంలో ఉన్న సమయంలో ఆయనను ఎదుర్కొని నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. శారద స్కాంలో టీఎంసీ నేతలను ఇరుకున పెట్టాలని చూసినా, కోల్‌కతా మాజీ పోలీస్  కమీషనర్ రాజీవ్‌ను అరెస్ట్ చేయాలని చూసిన దీదీ బెదరలేదు

 • NATIONAL18, Sep 2019, 9:51 AM IST

  ఏడు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన... వాతావరణ శాఖ హెచ్చరిక

  కోస్తా ఆంధ్రాతోపాటు తెలంగాణ, విదర్భ, గోవా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొన్నారు. 

 • nursing girl raped

  NATIONAL2, Sep 2019, 3:50 PM IST

  ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్

  ప్రేమికుడని నమ్మి వెళ్లిన పాపానికి ఓ యువకుడు ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. 

 • NATIONAL23, Aug 2019, 12:28 PM IST

  బెంగాల్ లో దేవాలయం గోడ కూలి నలుగురు మృతి

  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర పరగణ జిల్లాలోని  కచువాలో ఓ దేవాలయం గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు.

 • Mamata Banerjee unveils M Karunanidhi

  NATIONAL8, Aug 2019, 9:22 AM IST

  జమ్ము కశ్మీర్ పరిస్థితి రేపు మనకూ రావొచ్చు: తమిళనాడులో మమత సంచలన వ్యాఖ్యలు

  ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు.  
   

 • bjp flag

  NATIONAL25, Jul 2019, 10:03 AM IST

  బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి

  బీజేపీ ఎంపీ అర్జున్ షింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. బాంబులు వేయడంతో వారు ఆగలేదు. తుపాకీలతో కొద్ది సేపు కాల్పులు జరిపారు.
   

 • pk team

  NATIONAL10, Jul 2019, 1:50 PM IST

  బెంగాల్‌లో యాక్షన్‌లోకి దిగిన పీకే: బీజేపీకి చెక్.. మమతకు పవరే టార్గెట్

  త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ టీం బెంగాల్‌లో మకాం వేసింది. 

 • mamatha

  Andhra Pradesh8, Jul 2019, 5:23 PM IST

  వైయస్ఆర్ కు మమతా బెనర్జీ నివాళి

  దీదీ తన ట్విటర్‌ వేదికగా   ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

 • death dead body

  NATIONAL7, Jul 2019, 10:54 AM IST

  ప్రేమలో పడిందని... కూతురిని చంపి నదిలో పడేసిన తల్లిదండ్రులు

  పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని హత్య చేసిన తల్లిదండ్రులు ఆమెను చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేశారు. 

 • mamata banerjee

  NATIONAL3, Jul 2019, 3:48 PM IST

  కేంద్రానికి మమత రిక్వస్ట్ : కుదరదన్న కేంద్ర హోంశాఖ

  మూడు పేర్లను సూచించడంపై ఆనాటి కేంద్రహోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఒక్కపేరునే సూచించాలని దీదీ సర్కార్ కు సూచించింది. దీంతో 2018, జులై 26న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ అనే పేరును బంగ్లా గా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు. 

 • dhoni smile

  CRICKET26, Jun 2019, 10:53 AM IST

  ధోనీ అభిమానులకు..హోటల్ బంపర్ ఆఫర్

  సినీ తారలను, క్రికెటర్లకు అభిమానులు లక్షల సంఖ్యలో ఉంటారు. తమకు ఉన్న అభిమానాన్ని ఒక్కోరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు. కాగా... పశ్చిమ బెంగాల్ లోని ఓ హోటల్ లో అయితే... ధోనీ అభిమానంతో ఆయన ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 • nusrat

  NATIONAL20, Jun 2019, 1:33 PM IST

  పెళ్లి పీటలెక్కిన సినీనటి, ఎంపీ

  అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో టర్కీలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఫోటోలను నుస్రత్ జహాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పెళ్లి జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు గత ఏడాది నుస్రత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 

 • MD Dhoni Restaurant

  CRICKET13, Jun 2019, 7:42 PM IST

  ధోనిపై అభిమానమే అక్కడ కడుపు నింపుతుంది

  మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ఆటగాడు.  బ్యాట్ మెన్, సారథి, వికెట్ కీపర్ రాణిస్తూ అభిమానుల మనసులు కొల్లగొట్టాడు. అయితే అతడిపై అభిమానమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొందరు నిరుపేదలకు మూడు పూటల ఉచితంగా కూడా దొరికేలా చేస్తోంది. అలా ధోని అభిమానుల ఆకలి బాధను తీరుస్తున్నది కూడా ఓ అభిమానే కావడం విశేషం.