Asianet News TeluguAsianet News Telugu

RRR ఇంట్రెస్టింగ్ పాయింట్.. కీరవాణి చేప్పేశాడు!

ఇక ఈ సినిమాపై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అవి ఎంతవరకు నిజం అనే విషయాలపై చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఫైనల్ గా సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ పై క్లారిటీ ఇచ్చారు.

KEERAVANI ABOUT RRR MUSIC
Author
Hyderabad, First Published Jan 5, 2019, 2:40 PM IST

టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ RRR. దర్శకదీరుడు రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేర్లు వింటేనే చాలు సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాపై గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

అయితే అవి ఎంతవరకు నిజం అనే విషయాలపై చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఫైనల్ గా సినిమాకు సంబందించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ పై క్లారిటీ ఇచ్చారు. RRR ఒక పీరియడ్ డ్రామాగా తెరక్కనుందని ముందు నుంచి టాక్ వస్తోంది. ఇక కీరవాణి అది నిజమే అన్నట్లు హింట్ ఇచ్చేశారు. 

ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలైందని అయితే మ్యూజిక్ పనులను మాత్రం నేను మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తానని కీరవాణి సమాధానమిచ్చాడు. సినిమా కోసం విభిన్న తరహాలో మ్యూజిక్ ను క్రియేట్ చేయనున్నట్లు చెబుతూ.. ఈ పీరియడ్ డ్రామా లో ట్రెండి మ్యూజిక్ ఉంటుందని అన్నారు. మరి పాతకాలం నాటి కాన్సెప్ట్ తో దర్శకుడు ఇద్దరి హీరోలని ఎలా చూపిస్తాడో తెలియాలంటే 2020 వరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇవి కూడా చదవండి..

‘ఆర్ఆర్ఆర్’: ఈ న్యూస్ నిజమైతే ...నిజంగా షాకే

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios