జీవితంలో ఒక ముఖ్యమైన కార్యం జరిగే సమయంలో ఎవరు ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులు ఉండకపోతే ఎదో వెలితిగా ఉంటుంది. తోటి వారికీ సంబందించిన వారు అందరూ వచ్చినప్పుడు మనవాళ్ళు కూడా వస్తే బావుండేది అనే భావన అందరికి ఉంటుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. 

పైకి కనిపించకపోయినా మనసులో ఎక్కడో ఒక చోట తాకే ఉంటుంది. RRR లాంచ్ వేడుకలో ఎన్టీఆర్ కు సంబందించిన వారు ఎవరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు తారక్ చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి జక్కన్న దర్శకత్వంలో చేయబోయే మల్టీస్టారర్ మరొక ఎత్తు. రామ్ చరణ్ తరపున చిరంజీవి వచ్చి క్లాప్ కొట్టి ఉత్సాహాన్ని నింపారు. 

ఇక రాజమౌళి కుటుంబం మొత్తం వేడుకలోనే ఉంది. డివివి ఆత్మ బంధువులు సురేష్ బాబు రాఘవేంద్ర రావు రానా ప్రభాస్ ఇతర ప్రముఖులు వచ్చారు. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్ , వివి.వినాయక్ లు కూడా వచ్చారు. అయితే తారక్ నుంచి బాలకృష్ణ వస్తారని తండ్రి స్థానంలో ఉంటారని అనుకున్నప్పటికీ ఎందుకో గాని ఈవెంట్ కి హాజరు కాలేదు. 

నిత్యం తారక్ తో కనిపించే కళ్యాణ్ రామ్ అయినా ఉండాల్సింది అనేలా టాక్ వస్తోంది. ఎన్టీఆర్ నిర్ణయం వల్లే ఎవరు రాలేదా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ కి బాలయ్య కూడా వస్తాడని అంతా అనుకున్నా ఫైనల్ గా డుమ్మా కొట్టేశారు. దీంతో నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఇవి కూడా చదవండి.. 

RRR: రాజమౌళిని ఓ ఆటాడుకున్న ప్రభాస్ - రానా..!

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు