Asianet News TeluguAsianet News Telugu

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తన కొడుకు కార్తికేయ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. హడావాడి మొత్తం ముగిసిన తరువాత తన 'RRR' సినిమాకొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. 

Rajamouli Fixed Release Date Of Charan & NTR
Author
Hyderabad, First Published Dec 27, 2018, 3:25 PM IST

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తన కొడుకు కార్తికేయ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. హడావాడి మొత్తం ముగిసిన తరువాత తన 'RRR' సినిమాకొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల షూటింగ్ ల కోసం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. 

మరి 'RRR' కోసం ఎంత సమయం తీసుకోబోతున్నారనే విషయంపై ఓ ఆసక్తికర న్యూస్ హల్చల్ చేస్తోంది. జక్కన్న హీరోలకు కనీసం రెండు, మూడు ఏళ్లు అయితేనే గాని విముక్తి దొరకదు. బాహుబలి కోసం ప్రభాస్, రానాలు ఏకంగా ఐదేళ్ళు పని చేశారు. ప్రభాస్ అయితే మధ్యలో మరే  సినిమా కూడా చేయలేదు.

అయితే ఈసారి చరణ్, ఎన్టీఆర్ లను మాత్రం తొందరగానే విడిచిపెట్టాలని అనుకుంటున్నాడట. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారు.

అప్పటివరకు మాత్రం చరణ్, ఎన్టీఆర్ లు తన కాల్షీట్లను కేటాయించబోతున్నారని తెలుస్తోంది. మరి నిజంగానే జక్కన్న అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేస్తాడో.. లేక ఎప్పటిలానే ఇంకాస్త సమయంలో తీసుకుంటాడో చూడాలి!

ఇవి కూడా చదవండి..

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios