సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ సినిమా ఇండస్ట్రీ కూడా RRR లాంచ్ డేట్ కోసం ఎంతగా ఎదురుచూశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లోకల్ మీడియా నుంచి నేషనల్ ప్రెస్ వరకు అందరూ సినిమా వేడుకకు రావాలని స్పెషల్ గా ప్లాన్ కూడా వేసుకున్నారు. వీడియోలు ఫొటోలతో రేటింగ్ పెంచుకోవాలని అనుకున్నారు. 

కానీ దర్శకుడు రాజమౌళి తీసుకున్న నిర్ణయం మేరకు మీడియాను ఈవెంట్ కి ఇన్వైట్ చేయలేదు. నిర్మాత స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. అయితే అందుకు కారణం లేకపోలేదు. పూజ సెర్మనీ నిర్వహిస్తున్న ప్రదేశం ఒక ఓల్డ్ అల్యూమినియం ఫ్యాక్టరీ. అయితే అక్కడే సినిమాకు సంబందించిన ఒక భారీ సెట్ ను నిర్మించింది చిత్ర యూనిట్. 

దీంతో మీడియాను పిలిస్తే సెట్ కు సంబందించిన ఫొటోస్ వీడియోస్ లీక్ అవుతాయి కాబట్టి చిత్ర యూనిట్ బయట వ్యక్తులను ఎవరిని పిలవలేదు. రాజమౌళి దగ్గరి వారే వేడుకలో పాల్గొన్నారు. వేడుక అనంతరం ఫొటోస్ రిలీజ్ చేయనున్నారు. ఇక మెగాస్టార్ క్లాప్ తో రాఘవేంద్ర రావు బ్లెస్సింగ్స్ తో సినిమా ప్లానింగ్ ను స్టార్ట్ చేశాడు రాజమౌళి. ప్రభాస్ రానా సురేష్ బాబు అలాగే మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అల్లు అరవింద్ ఇతర ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు.  

 

ఇవి కూడా చదవండి.. 

RRR: రాజమౌళిని ఓ ఆటాడుకున్న ప్రభాస్ - రానా..!

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు