ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసిందంటే షూటింగ్ స్టార్ట్ చేయడానికి పెద్దగా సమయం పట్టదు. అయితే సౌత్ లో దర్శకదీరుడు దాదాపు ఏడాది పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కె పరిమితమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తోందనే వార్త వచ్చి ఎన్నో నెలల గడిచింది. 

అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ #RRR అని తప్పితే మరో వార్తను బయటపెట్టలేదు.  రాజమౌళి చిన్న విషయాన్నీ కూడా బయటకు చెప్పకుండా హీరోలను కూడా సైలెంట్ చేశాడు. ఇక అభిమానులు ఆ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కితే బావుండు అని ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి హార్డ్ కొర్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకునేలా చేశాడు రాజమౌళి. 

ఎందుకంటే నవంబర్ 5న అధికారికంగా సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 18న మొదటి షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జక్కన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి బాండ్ స్క్రిప్ట్ తో రెడీ అయ్యాడు. మరి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.  

ఇది కూడా చదవండి.. 

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు