దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR' (వర్కింగ్ టైటిల్) సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు. సినిమా మొదటి షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి కొంత బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం రామ్ చరణ్ అని తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో నటిస్తున్నాడు. 'RRR'సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్.. బోయపాటి సినిమా నుండి కొంత బ్రేక్ తీసుకున్నాడు.

ఇప్పుడు 'వినయ విధేయ రామ' సినిమాకి సంబంధించిన ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించాల్సివుంది. కొంత ప్యాచ్ వర్క్ కూడా బ్యాలన్స్ ఉంది. ఈ నెలాఖరులోపు సినిమాను పూర్తి చేసి జనవరిలో రిలీజ్ కి సిద్ధం చేయాలి. 

దీంతో రాజమౌళి 'RRR'షూటింగ్ ని కొన్ని రోజులు వాయిదా వేశారు. 'వినయ విధేయ రామ' విడుదలైన తరువాత సంక్రాంతి సీజన్ ముగిసిన తరువాత రాజమౌళి 'RRR'కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈలోగా రాజమౌళి తన సినిమా కోసం హీరోయిన్లను ఫైనల్ చేయనున్నాడు.   

ఇవి కూడా చదవండి..

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?