Asianet News TeluguAsianet News Telugu

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR'సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. 

Rajamouli to Announce their Names on Sankranthi
Author
Hyderabad, First Published Dec 27, 2018, 12:08 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR'సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవల సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం రాజమౌళి తన కొడుకుపెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నాడు.

సంక్రాంతి తరువాత నుండి తదుపరి షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. సినిమాలో స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేయకుండా రాజమౌళి షూటింగ్ కి వెళ్లడం ఏంటనే సందేహాలు నెలకొంటున్నాయి. అయితే రాజమౌళి ఇప్పటికే తన సినిమాలో నటీనటులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని మాత్రం బయటకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. సినిమాలో హీరోయిన్లు గా ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై ఇప్పటికే 
జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది.

దానికి మరింత హైప్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. తన హీరోయిన్ల పేర్లను సంక్రాంతి పండగ సందర్భంగా ప్రకటించబోతున్నారని సమాచారం. అలానే మిగిలిన నటీనటుల పేర్లు కూడా సరికొత్తగా అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.  

ఇవి కూడా చదవండి..

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios