దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'RRR'అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'RRR'అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
నవంబర్ 11న ఈ సినిమాని లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నాడని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పటికే టాలీవుడ్ లో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
వర్కింగ్ గా టైటిల్ గా 'RRR' అని పెడితే రామ్ చరణ్, రామారావు, రాజమౌళి అని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇవి పేర్లు మాత్రమే కాదు.. అసలు టైటిల్ ఇందులోనే ఉందని అంటున్నారు.
అదేంటంటే.. ''రామ రావణ రాజ్యం''. కథకు తగ్గట్లుగా ఈ టైటిల్ ఉంటుందని దీన్నే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో 'తారక్ రామ్' అనే మరో టైటిల్ కూడా తిరుగుతోంది. అయితే ఇది కేవలం అభిమానులు సరదాగా పెట్టుకున్న టైటిల్ అని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!
#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!
#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!
రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?
చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!
#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?
RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!
RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?
#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!
మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్
షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?
#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట
