Asianet News TeluguAsianet News Telugu

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 

ram charan investment on RRR movie
Author
Hyderabad, First Published Dec 18, 2018, 3:59 PM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసింది చిత్రబృందం. జనవరిలో సినిమా రెండో షెడ్యూల్ మొదలుకానుంది.

ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడొక ఆసక్తి విషయం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ పెట్టుబడి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న 'వినయ విధేయ రామ' సినిమాకి కూడా నిర్మాత దానయ్యే. 'రంగస్థలం' సినిమా తరువాత చరణ్ క్రేజ్ పెరగడంతో రెండు సినిమాలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్ల రెమ్యునరేషన్ కి డీల్ మాట్లాడారట దానయ్య. అయితే చరణ్ ఆ డబ్బుని తనకు ఇవ్వొద్దని సినిమాపైనే పెట్టుబడి పెట్టాలని చెప్పారట.

సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పాడట. దానయ్య కూడా దానికి సరే అనడంతో ఇప్పుడు రామ్ చరణ్ 'RRR'కి స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా మారాడు.  దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2020 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి..

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios