ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైన సౌత్ లో మాత్రం అందరి చూపు జక్కన్న RRRపైనే ఉంటుందని చెప్పవచ్చు. సినిమా ఎప్పుడొచ్చినా పర్వాలేదు గాని ముందు షూటింగ్ మొదలుపెడితే మెగా, నందమూరి అభిమానులు కలిసి సంబరాలను జరుపుకోవాలని అనుకుంటున్నారు. 

అయితే కొన్ని రోజుల క్రితం చిత్ర యూనిట్ నుంచి లాంచింగ్ కి సంబందించిన డేట్స్ వచ్చాయి. అయితే అందులో మార్పులు చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా చెప్పేశారు. RRR లాంచ్ డేట్ అంటూ.. 11వ రోజు 11వ నెల 11గంటలకు సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రముఖులు కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా లాంచ్ డేట్ రోజు ఇద్దరు హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారు. దాదాపు 200కోట్ల బారి బడ్జెట్ తో నిర్మాత డివివి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

                                                                        

ఇవి కూడా చదవండి.. 

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు