Asianet News TeluguAsianet News Telugu

'RRR'లో అతిథిరావు హైదరి..?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR'సినిమా ఇటీవల మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయంలో స్పష్టత రాలేదు. 

adithi rao hydari in rajamouli's RRR
Author
Hyderabad, First Published Dec 21, 2018, 5:54 PM IST

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR'సినిమా ఇటీవల మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారనే విషయంలో స్పష్టత రాలేదు. 

కీర్తి సురేష్, కియారా అద్వానీల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధికార ప్రకటన అయితే రాలేదు. తాజాగా ఈ సినిమాలో మరో నటి అదితిరావు హైదరి కనిపించాబోతుందని టాక్. బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా తన సత్తా చాటుతోన్న అదితిరావుని ఈ సినిమాలో భాగం చేయనున్నట్లు సమాచారం.

మణిరత్నం రూపొందించిన 'చెలియా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితిరావు ఆ తరువాత 'సమ్మోహనం', 'నవాబ్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఆమె నటించిన 'అంతరిక్షం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ బ్యూటీకి గనుక రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే.. ఆమె దశ తిరగడం ఖాయం. ఈ విషయంపై అధికార ప్రకటన రావాల్సివుంది!

ఇవి కూడా చదవండి..

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?


 

Follow Us:
Download App:
  • android
  • ios