టాలీవుడ్ లో ప్రతి ప్రేక్షకుడి నుంచి సినీ తారల వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం RRR. ఈ దర్శకదీరుడు రాజమౌళి తెరక్కేక్కిస్తుండడం ఎన్టీఆర్ - రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండడంతో అంచనాలు ఎప్పుడో ఆకాశానికి తాకేశాయి. నేడు సినిమా లాంచ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ పూజా సెర్మనీకి చిత్ర ప్రధాన తారాగణంతో పాటు రానా ప్రభాస్ ఇతర సెలబ్రెటీలు ముఖ్య అతిధులుగా వచ్చేశారు. ఫైనల్ గా భారీ మల్టీస్టారర్ మొదటి అడుగు పడింది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా అందరి చూపు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై పడింది. నేడు చిత్ర యూనిట్ కథానాయికలు ఎవరనే విషయాన్నీ కూడా చెప్పనుంది. 

ఈ న్యూస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే స్టార్ట్ కానుంది. మొదటి షెడ్యూల్ కోసం ఇప్పటికే ఒక సెట్ నిర్మాణ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. 

 

ఇవి కూడా చదవండి.. 

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు