దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్ ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకి 'RRR'వర్కింగ్ టైటిల్. ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

సంక్రాంతి తరువాత నుండి రెండో షెడ్యూల్ మొదలుకానుంది. మొదటి సినిమా కథ ఇది అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమాలో హీరోలిద్దరూ అన్నదమ్ములుగా కనిపిస్తారని కొన్ని వార్తలు వినిపిస్తే.. ఇది దొంగా, పోలీస్ కథ అని మరికొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. 

ఈ సినిమా 1930 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని సమాచారం. ఇద్దరు స్నేహితులు చరణ్, ఎన్టీఆర్ లు 1930లో చనిపోయి మళ్లీ జన్మించి 2018 లో కలుసుకుంటారట. స్నేహితులుగా చనిపోయిన వీరిద్దరూ తిరిగి ఎలా కలిశారు..? వారి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే లైన్ తో సినిమా నడుస్తుందని అంటున్నారు. 

ఈ లైన్ వింటుంటే కాస్త మగధీర సినిమాకి దగ్గర ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ స్నేహం అనే పాయింట్ ని డీల్ చేయబోతున్నారు. ఈ వార్త ఎలా పుట్టిందో గానీ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అనగానే మెగా, నందమూరి అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. 

ఇవి కూడా చదవండి..

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?