ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టే దర్శకధీరుడు రాజమౌళి 'RRR' షూటింగ్ మాత్రం స్క్రిప్ట్ పూర్తి కాకుండానే మొదలుపెట్టారని టాక్. అందుకే ముందుగా యాక్షన్ సీన్ తో షూటింగ్ ప్రారంభించారని ఇన్సైడ్ వర్గాల టాక్.

ఈ కారణంగానే ఆయన షూటింగ్ మరింత ఆలస్యం చేస్తున్నాడని అంటున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ల సమయమైనా పడుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఆ క్లారిటీ ఎలానూ ఉంది. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కూడా రెండేళ్ల వరకు వీరు థియేటర్లలో కనిపించరని ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్లే షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇటీవల రాజమౌళి తొలి షెడ్యూల్ పూర్తయిందని వెల్లడించారు. అది కూడా ఓ ఫైట్ మాత్రం. ఈ షెడ్యూల్ మధ్యలో కొన్ని రోజులు విరామం వచ్చింది. ఇప్పుడు రాజమౌళి ఇంట్లో పెళ్లి వేడుక ఉంది. తన కొడుకు కార్తికేయ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు రాజమౌళి.

ఈ నెలలో పెళ్లి పూర్తైన తరువాత వెంటనే షూటింగ్ మొదలుపెట్టడానికి లేదు. అప్పటికి రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ప్రమోషన్స్ లో బిజీ అవుతాడు. అంటే సంక్రాంతి సీజన్ వరకు 'RRR' ఊసే ఉండదన్నమాట. స్క్రిప్ట్ పూర్తి కాకపోవడం కూడా ఇలా షూటింగ్ ఆలస్యమవ్వడానికి కారణమని అంటున్నారు.   

ఇవి కూడా చదవండి..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?