నందమూరి యువ హీరోల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ స్థాయికి చేరువయ్యే లక్షణాలున్న ఒకే ఒక్క నటుడు ఆ హోదా ఆయనకే ఉందని ప్రశంసలు అందుకుంటున్నాడు. బాలకృష్ణకు అందని క్రీజ్ అండ్ మార్కెట్ కూడా యంగ్ టైగర్ తన ఎనర్జీతో చాలా స్పీడ్ గా అందుకున్నాడు. 

అయితే ఎన్టీఆర్ కెరీర్ ను ఒకసారి చూసుకుంటే రాజమౌళి పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. జక్కన తీసిన సినిమాలే ఎన్టీఆర్ కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పాయి. కెరీర్ మొదట్లోనే హిట్టు కోసం కష్టపడుతున్న తారక్ కు స్టూడెంట్ నెంబర్ వన్ తో సినీ పరిశ్రమలో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తరువాత ఆదితో హిట్ అందుకున్నా ఆ తరువాత చేసిన అల్లరి రాముడు - నాగ డిజాస్టర్ గా నిలిచాయి. 

మళ్ళి అప్పుడు రాజమౌళి సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెరిగింది.ఇక అనంతరం దర్శకులు ఎంత మారినా తారక్ హిట్టందుకోలేదు. ఆంధ్రావాలా - సాంబ - నా అల్లుడు - నర్సింహుడు - అశోక్ - రాఖి వరుసగా తారక్ ను దెబ్బకొట్టాయి. మరోసారి రాజమౌళి కోసం తన ఫిట్ నెస్ లో మార్పులు తెచ్చుకొని సన్నబడ్డ తారక్ యమదొంగ సినిమాతో బాక్స్ ఆఫీస్ హీరోగా మారాడు. 

ఆ సినిమా ద్వారా సరికొత్త నటుడిగా కూడా పరిచయం చేయబడ్డాడు తారక్. ఇక ఆ తరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా 100 కోట్ల వరకు తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చిన యంగ్ టైగర్ 11 ఏళ్ల తరువాత రాజమౌళితో వర్క్ చేయడానికి సిద్దమయ్యాడు.

కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడే ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను అందుకున్న జక్కన్న ఇప్పుడు అతని స్టార్ డమ్ పెరిగాక సినిమా చేస్తున్నాడు అంటే ఏ లెవెల్లో హిట్టు అందుకుంటాడో చూడాలి. ఇక దానికి తోడు మల్టీస్టారర్ అవ్వడం రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో నటిస్తుండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్. తారక్ కు ఈ సారి నేషనల్ లెవెల్లో స్టార్ డమ్ పెరుగుతుందని చెప్పవచ్చు. 

ఇవి కూడా చదవండి..

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?