అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తోన్న రాజమౌళి భారీ మల్టీస్టారర్ 'RRR' పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ఈ వేడుకలో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' గెటప్ లోనే కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ మాత్రం సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు.

ఓపెనింగ్ లో అతడిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. 'అరవింద సమేత' సినిమాలో సిక్స్ ప్యాక్ తో కాస్త స్లిమ్ గా కనిపించిన తారక్ ఈరోజు సినిమా ఓపెనింగ్ లో మాత్రం భారీ ఆకారంతో కనిపించాడు. అతడి ముఖం కూడా ఉబ్బినట్లుగా కనిపించింది. ఇక శరీరాకృతిలో చాలానే తేడా కనిపిస్తుంది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్ ని మార్చుకోవడానికి వర్కవుట్లు మొదలుపెట్టి కొద్దిరోజులే అవుతున్నా.. ఇప్పటికే చాలా మార్పు కనిపిస్తోంది. పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తరువాత అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయమని అంటున్నారు.

ఎన్టీఆర్ గెటప్ చూస్తుంటే నిజంగానే అతడు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. లేక ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా బాక్సర్ గెటప్ కోసం తన ఫిజిక్ ని మార్చుకుంటున్నాడా..? అనేది తెలియాల్సివుంది!

ఇవి కూడా చదవండి..

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు