ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌  హీరోలుగా స్టార్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని టీమ్ ప్రకటించింది. అదే సమయంలో ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ వివరాలు కూడా బయిటపెడతారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వాళ్లను ఫైనల్ చేసేసారని టాక్. ఇంతకీ ఎవరు వాళ్లు...

అందుతున్న సమచారం ప్రకారం.. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. అందులో ఓ హీరోయిన్ గా ఫారిన్ లేడీని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు కియా అద్వాని, మరొకరు కీర్తి సురేష్ అని విశ్వసనీయ సమాచారం.  త్వరలో అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఓ కీలక పాత్రకు ప్రియమణిని సంప్రదించారని తెలుస్తోంది. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చిత్రమిదే. అంతేకాదు, ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక నిన్నటితో ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది.. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు రాజమౌళి ఓ ట్వీట్‌ సైతం చేసారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకునే సమయం. మీరు కూడా ఓటు వేస్తున్నారా? తెలంగాణ ప్రజలారా రేపటి కోసం ఓటేయండి’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?