దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా మొదలు కూడా కాని ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు పైగా రాజమౌళి డైరెక్షన్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటేనే ఆడియన్స్ లో ఒకరకమైన ఆసక్తి పెరిగిపోతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మరీనా ఈ సినిమా నవంబర్ 11న లాంచనంగా మొదలుకానుంది. 11వ తేదీన ఉదయం 11 గంటలను పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కోసం ఎవరు రాబోతున్నరనే విషయంలో ప్రభాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ప్రభాస్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని చరణ్, ఎన్టీఆర్ లపై తొలిక్లాప్ కొడతారని సమాచారం. ప్రభాస్ తో పాటు రానా, అనుష్కలను కూడా రాజమౌళి ఈ వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బాహుబలికి పని చేసిన సాంకేతిక బృందమే ఈ సినిమాకి కూడా పని చేయనుంది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రప్రారంభోత్సవం రోజు సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది!

ఇవి కూడా చదవండి.. 

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు