దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలలో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నటీనటులు స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమాపై మరింత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోరు. ఇప్పుడు 'RRR' కోసం నటీనటులను వెతికే పనిలో పడ్డారు.

ఇప్పటివరకు ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కోసం రామ్ చరణ్, తారక్ లను మాత్రమే ఎంపిక చేశారు. మరికొంతమంది ఎంపిక చేసినప్పటికీ అఫీషియల్ గా ఎవరితోనూ అగ్రిమెంట్ చేసుకోలేదని తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే.. బాహుబలి సినిమా సమయంలో అందరూ తెలుగు సినిమా అంటూ గొప్పగా చెప్పుకున్నారు.

అదే సమయంలో సినిమాలో రానా, ప్రభాస్ తప్ప ప్రముఖ పాత్రలు పోషించిన వారంతా ఇతర భాషలకు చెందిన నటీనటులు కావడంతో ఆ విషయంలో రాజమౌళి కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అందుకే ఈసారి తొంబై శాతం మంది ఆర్టిస్టులను తెలుగు వాళ్లనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. అది మంచి విషయమనే చెప్పాలి. కానీ మార్కెట్ పరంగా పెట్టుబడి గిట్టుబాటు  అవ్వాలంటే ఇతర భాషలకు చెందిన నటీనటులను పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. 

ఇవి కూడా చదవండి..

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు