ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న తాజా చిత్రం ఆ మధ్యన హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తూ అబిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త  ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో  విలన్ పాత్రను దగ్గుపాటి రానా చేస్తున్నాడనే ప్రచారం జరగుతోంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. రానా ని మొదట అనుకోలేదని కానీ హిందీ మార్కెట్ కు ఫెరఫెక్ట్ ఛాయిస్ అవుతుందని తీసుకున్నట్లు చెప్తున్నారు. రానా కూడా మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఆత్రుతగా ఉన్నారు. దాంతో ఈ చిత్రంలో విలన్ ఎవరనే  విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

ఇక  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభంకానుంది. మరోవైపు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే... నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నాను.నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి అంచనాలను మించేలా నిర్మాణంలో ఎక్కడా రాజీపడబోము.  

సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?