సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కి కొదవ లేదు. ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ మీదకి వచ్చిందంటే దానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటిది రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉంటుందా..? రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.

రీసెంట్ గా 'RRR'లో ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొట్టింది. ఆ ఫోటో ఆధారంగా మీడియా పలు కథనాలను ప్రచురించింది. కానీ ఇది ఎన్టీఆర్ న్యూ లుక్ కాదని క్లారిటీ వచ్చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తోన్న లాయిడ్ స్టీవెన్స్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.

'గయ్స్.. ఎన్టీఆర్ న్యూ లుక్ అంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. నిజానికి అది ఇప్పటి ఫోటో కాదు.. ఇది ఎన్టీఆర్ కొత్త గెటప్ కాదు' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ గెటప్ కోసం ట్రైనింగ్ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్ ని ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం లాక్ చేశారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో నిర్వహిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?