విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని నోవాటెల్ హోటల్లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని నోవాటెల్ హోటల్లో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లి స్థానం నుండి సుహాసినిని టీడీపీ బరిలోకి దింపనుంది. ఈ మేరకు సుహాసిని విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసింది. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం సమావేశం కానున్నారు.
కూకట్పల్లి స్థానం నుండి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ స్థానం నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడ పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.
మరోవైపు కూకట్పల్లి కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావు కూడ పోటీ కి సిద్దమయ్యారు. ప్రచారాన్ని కూడ కొనసాగిస్తున్నారు.అయితే ఈ తరుణంలో నందమూరి హరికృష్ణ పేరును టీడీపీ పరిశీలించింది.
ఇటీవలనే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించారు.ఈ స్థానంలో హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందని టీడీపీ భావించింది. ఈ విషయాన్ని హరికృష్ణ కుటుంబసభ్యుల వద్ద చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు.
కూకట్ పల్లి నుండి సుహాసినిని బరిలోకి దిగడం జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టం లేదనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సుహాసిని గురువారం నాడు కలిశారు. కూకట్ పల్లి నుండి సుహాసినిని బరిలోకి దింపనున్నారు. కూకట్పల్లి కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావును చంద్రబాబునాయుడు బుజ్జగించనున్నారు.ఈ మేరకు మందాడి శ్రీనివాసరావుకు చంద్రబాబునాయుడు సమాచారం పంపారు. మందాడి శ్రీనివాసరావు బాబును కలిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణ టీడీపీ నేతలు కూడ బాబుతో సమావేశం కానున్నారు. తెలంగాణ టీడీపీ నేతలకు కూబా బాబు సమాచారమిచ్చారు. గురువారం సాయంత్రం పార్టీ తెలంగాణ టీడీపీనేతల సమావేశంలో కూకట్పల్లి అసెంబ్లీ నుండి సుహాసిని పేరును ప్రకటించే అవకాశం ఉంది.కూకట్ పల్లి నుండి పోటీ చేసే విషయమై సుహాసిని విశాఖలో బాబుతో సమావేశమైందని సమాచారం.
సంబంధిత వార్తలు
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?
ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే
కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ
నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్
కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు
సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్
మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు
కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....
ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ
సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?