తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితాను  సోమవారం నాడు విడుదల చేసే అవకాశం ఉంది. 

Telangana assembly elections: here is tdp candidates list

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల జాబితాను  సోమవారం నాడు విడుదల చేసే అవకాశం ఉంది. పది స్తానాల్లో కాంగ్రెస్, టీడీపీ స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకా నాలుగు స్థానాల్లో  స్పష్టత రాలేదు.  ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కలిగిన స్థానాలపై అభ్యర్థులను  టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది.

ప్రజా కూటమి(మహాకూటమి)లో టీడీపీ భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి 14 సీట్లు కేటాయించింది. అయితే 10 స్థానాల్లో  ఈ రెండు  పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 

అయితే  తమకు బలమున్న సీట్లను మాత్రమే కోరుతున్నామని టీడీపీ నేతలు  చెబుతున్నారు. అయితే టీడీపీ ప్రతిపాదిస్తున్న స్థానాల విషయంలో  కాంగ్రెస్ పార్టీ కూడ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ఈ రెండు పార్టీలు  ప్రయత్నిస్తున్నాయి.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు  రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట సీటును ఆశిస్తున్నాడు.ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. దొంతి మాధవరెడ్డి  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 

సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ వదులుకొనే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ తరుణంలో  నర్సంపేట స్థానాన్ని ఇవ్వడం సాధ్యం కాకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ ఈస్ట్‌కు మారే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

కూకట్‌పల్లి నుండి పెద్దిరెడ్డి పోటీ చేస్తారు. మిగిలిన స్థానాల విషయంలో  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నందున ఉత్తమ్ ఢిల్లీ నుండి రాగానే  ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
ఈ జాబితాను  ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది.  లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

టీడీపీ అభ్యర్థుల జాబితా ఇదే

ఖమ్మం- నామా నాగేశ్వరరావు
వరంగల్ ఈస్ట్-రేవూరి ప్రకాష్ రెడ్డి
సత్తుపల్లి-సండ్ర వెంకటవీరయ్య
కూకట్‌పల్లి-ఇనుగాల .పెద్దిరెడ్డి
శేరిలింగంపల్లి-మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్
ఆశ్వరావుపేట-మచ్చా నాగేశ్వరరావు
మక్తల్-కొత్తకోట దయాకర్‌రెడ్డి
మహాబూబ్‌నగర్-ఎర్రశేఖర్
ఉప్పల్-తూళ్ల వీరేందర్ గౌడ్
నిజామాబాద్ రూరల్- మండవ వెంకటేశ్వరరావు

సంబంధిత వార్తలు

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios