Asianet News TeluguAsianet News Telugu

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

 మహాకూటమిలో అలసత్వంపై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన సమయంలో ఇంకా పదేపదే చర్చలా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన కోదండ రామ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

kodandaram unsatisfied to mahakutami seats issue
Author
Hyderabad, First Published Nov 10, 2018, 9:17 PM IST

హైదరాబాద్: మహాకూటమిలో అలసత్వంపై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన సమయంలో ఇంకా పదేపదే చర్చలా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీజేఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన కోదండ రామ్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సీట్ల సర్దుబాటులో ఇంకా కొన్ని చిక్కులు ఉన్నాయని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినట్లు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఇక సాగదీత మంచిది కాదని త్వరగా తేల్చాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే తమ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచినట్లు తెలిపారు. పరిష్కరించాల్సింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. 
కీలకమైన సమయంలో కూడా పదేపదే సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్నికల ప్రచారంకు సమయం సరిపోదన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ల సర్దుబాటు అంశం ఆదివారం నాటికి ఓ కొలిక్కి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహాకూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు కామన్ సింబల్ తో పోటీ చేద్దామని భావించామని అయితే ఎన్నికల కమిషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాబోయే ఎన్నికల్లో మా పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని తెలిపారు. 

ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కలిసి ఎలా ప్రచారం చెయ్యాలి అనే అంశంపై ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతా కలిసి ముందుకు వెళ్లడం ముఖ్యమని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని సూచించారు. ఒక రూట్ మ్యాప్ కూడా అవసరమని కాంగ్రెస్ పార్టీకి సూచించామని అదంతా సిద్ధం చేస్తే ప్రచారం వేగవంతంగా ముందుకెళ్తుందన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

ఎల్‌బీ నగర్‌‌ను కాంగ్రెస్‌కు ఇవ్వొద్దు.. ఎన్టీఆర్ భవన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

స్క్రీనింగ్ కమిటీ షాక్... భేటీ మధ్యలోంచి రేవంత్ బయటకు...

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

 

Follow Us:
Download App:
  • android
  • ios