Asianet News TeluguAsianet News Telugu

సీట్ల చిచ్చు: టీడీపీపై బొల్లం మల్లయ్య తిరుగుబాటు (వీడియో)

కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బొల్లం మల్లయ్య యాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు.

tdp leader bollam mallaiah yadav sensational comments on prajakutami
Author
Kodad, First Published Nov 12, 2018, 4:32 PM IST


కోదాడ: కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ బొల్లం మల్లయ్య యాదవ్ ఇండిపెండెంట్‌గా పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు.ప్రజా కూటమి (మహాకూటమి)లో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఆశావాహుల  కొంప ముంచుతోంది. కోదాడ  సీటును ఆశిస్తున్న బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నాడు అనుచరులతో  సమావేశమై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

2014 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొల్లం మల్లయ్య యాదవ్‌పై  కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసి ప్రజా కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో  సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీంతో  ఈ స్థానం నుండి  పోటీకి   టీడీపీ గట్టిగా అడుగుతోంది. కానీ కోదాడ సీటును వదులుకొనేందుకు కాంగ్రెస్ సిద్దంగా లేదు.

ఈ తరుణంలో టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్  అసంతృప్తిగా ఉన్నారు.  నియోజకర్గానికి చెందిన టీడీపీ ముఖ్యులతో మల్లయ్యయాదవ్ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజా కూటమిలో బలహీన వర్గాలకు చెందిన నేతల సీట్లను త్యాగం చేయాలని   కోరుతున్నారన్నారు. పొత్తుల పేరుతో కాంగ్రెస్ నాయకులు టీడీపీకి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొత్తులు టీడీపీని నాశనం చేసేందుకేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. మహాకూటమిలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కోదాడ సీటు టీడీపీకి దక్కకపోతే  ఇండిపెండెంట్‌గా బొల్లం మల్లయ్య యాదవ్ బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కోదాడ టీఆర్ఎస్ టికెట్టు ఇంకా ఫైనల్ చేయలేదు. ఒకవేళ టీఆర్ఎస్ టికెట్టు ఆఫర్ చేస్తే ఆ పార్టీలో చేరే అవకాశాన్ని కూడ కొట్టిపారేయలేమని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

                     "

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థులు వీరే

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios