Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్ల పాటు మీడియాకు దూరం: రేవంత్ ప్రతిన

రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. తన కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

revanth reddy decides to away from media two years
Author
Hyderabad, First Published Dec 31, 2018, 5:24 PM IST


హైదరాబాద్: రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. తన కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా పార్టీకి చెందిన ముఖ్య నేతలతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సమావేశం నుండి  వెళ్లిపోయే సమయంలో  రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం పాటు మీ కోసం మాట్లాడాను. ఇక రెండేళ్ల పాటు నేను నా కోసం మీతో మాట్లాడను అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు.

నా కోసం ఈ నిర్ణయం తీసుకొన్నాను... తనకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. గత ఏడాది ఇదే మాసంలో  రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనతో పాటు  టీడీపీలో ముఖ్యమైన నేతలను కూడ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల్లో  సీతక్క మినహా మిగిలిన వారెవ్వరూ కూడ ఈ ఎన్నికల్లో  విజయం సాధించలేదు.

టీఆర్ఎస్‌ నేతలపై, కేసీఆర్‌పై తన మాటలతో రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగేవాడు. కేసీఆర్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడ ఇదే తరహాలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం టీడీపీలో ఉన్న సమయంలో ప్రదర్శించిన దూకుడు మాత్రం లేకపోయింది.   కాంగ్రెస్ పార్టీ కూడ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. కొడంగల్ ‌నుండి మూడో దఫా రేవంత్ రెడ్డి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో రెండు దఫాలు  ఈ స్థానం నుండి  టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి  విజయం సాధించారు. ఈ దపా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

పాలమూరు ఎంపీపై రేవంత్, డికె అరుణ కన్ను: జేజమ్మకు జైపాల్‌ చెక్ పెట్టేనా?

రేవంత్ రెడ్డి ఓటమి: మిగిలింది గుర్నాథ్‌రెడ్డికి కేసీఆర్ హామీనే

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios