తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజలను గందరగోళపర్చేందుకు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని బుధవారం నాడు ఉదయం తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను గందరగోళపర్చేందుకు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే పేరుతో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని బుధవారం నాడు ఉదయం తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

గోబెల్స్ సోదరుడు చంద్రబాబునాయుడు తమ తొత్తులతో కొన్ని మీడియా సంస్థలతో తప్పుడు ప్రచారాన్ని చేసే అవకాశం ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఎవరూ కూడ నమ్మవద్దని ఆయన కోరారు.లగడపాటి రాజగోపాల్ సర్వేను మార్చుతున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

Scroll to load tweet…

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల