Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఓటమి పాలౌతున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీనో ఓవైసీ తెలిపారు.

asaduddin owaisi and kcr interesting conversation on revanth reddy
Author
Hyderabad, First Published Dec 20, 2018, 4:07 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఓటమి పాలౌతున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీనో ఓవైసీ తెలిపారు.

ఎన్నికల పలితాలకు ముందు  రోజు కేసీఆర్‌తో ఓవైసీ సుమారు మూడు గంటలకు పైగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో  తమ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తోందో కూడ కేసీఆర్  తనకు వివరించారని ఓవైసీ గుర్తు చేశారు.

బుధవారం నాడు ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్ ఓవైసీ  మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో  సంభాషణను ఓవైసీ వివరించారు.తమ పార్టీకి  సుమారు 90  స్థానాల్లో విజయం సాధిస్తామని  కేసీఆర్ ఎన్నికల ఫలితాలకు ముందే వివరించారని చెప్పారు.

తాను మాత్రం 65 నుండి 70 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకొంటారని తాను చెప్పానని ఓవైసీ గుర్తు చేసుకొన్నారు. కానీ, తన అంచనా తప్పని తాము 90 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమాగా చెప్పారన్నారు.

తమ పార్టీ 90 స్థానాల్లో  ఏ రకంగా విజయం సాధిస్తామనే విషయమై కూడ కేసీఆర్ తనకు ఉదహరణలతో  వివరించారని ఆయన గుర్తు చేసుకొన్నారు. రేవంత్ రెడ్డి విజయం గురించి కేసీఆర్ ప్రశ్నించారని చెప్పారు.  తాను గెలుస్తాడని  కేసీఆర్ కు చెబితే రేవంత్ ఓటమి పాలౌతున్నారని కేసీఆర్ తనకు చెప్పారని  ఓవైసీ మీడియా ప్రతినిధులకు వివరించారు.

నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని కేసీఆర్ ముందుగానే చెప్పారని ఓవైసీ తెలిపారు. కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి ఓడిపోతోందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, డీకే అరుణలు కూడ ఓడిపోతారని కూడ కేసీఆర్ తనతో చెప్పిన విషయాన్ని ఓవైసీ మీడియాతో పంచుకొన్నారు.

దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై కూడ తనతో చర్చించారని చెప్పారు. తెలంగాణలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ రకమైన పరిస్థితి ఉందనే విషయమై కేసీఆర్ క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేశారని  ఓవైసీ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios