Asianet News TeluguAsianet News Telugu

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. 

Revanth reddy arrest: High Court fires on Telangana Police
Author
Hyderabad, First Published Dec 5, 2018, 12:29 PM IST

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... అర్థరాత్రి పూట రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీ గోడను బద్దలు కొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. మధ్యాహ్నం 2.30కి డీజీపీ తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

అయితే ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మేం కూడా అదే పనిగా కేసులు విచారిస్తున్నాం... మా కోసం ఓ అరగంట టైం ఇవ్వలేరా అంటూ హైకోర్టు మండిపడింది. వ్యక్తి అరెస్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. ఏదీ ఏమైనప్పటికీ డీజీపీ తప్పనిసరిగా తమ ఎదుట హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. 
 

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

Follow Us:
Download App:
  • android
  • ios