టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ డిజిపి హైకోర్టుకు హాజరయ్యారు. అర్థరాత్రి రేవంత్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్న దానికి కోర్టుకు ఆయన వివరణ ఇవ్వనున్నారు.  

రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన  లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ  మధ్యాహ్నం 2.30కి డీజీపీని హైకోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  

కోర్టు ఆదేశాల నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ అరెస్ట్ పై ఆయన కోర్టు కు ఏం వివరణ ఇస్తారు...కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్