Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు ఎంపీపై రేవంత్, డికె అరుణ కన్ను: జేజమ్మకు జైపాల్‌ చెక్ పెట్టేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో  మహాబూబ్ నగర్ పార్లమెంట్‌పై పాలమూరు కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేశారు. 

dk arnuna, revanth reddy plans to contest from mahaboobnagar parliament segment
Author
Mahaboob Nagar, First Published Dec 27, 2018, 8:36 PM IST


హైదరాబాద్:అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో  మహాబూబ్ నగర్ పార్లమెంట్‌పై పాలమూరు కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలు పాలమూరు పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  గద్వాల నుండి మాజీ మంత్రి డీకే అరుణ, కొడంగల్ నుండి రేవంత్ రెడ్డిలు పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.

పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చేతిలో  డీకే అరుణ ఓటమి చెందారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై ఈ ఇద్దరు నేతలు కన్నేశారు.

వచ్చే ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్  స్థానం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు  సిద్దమయ్యారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం డికె అరుణ పాలమూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తారని చెబుతున్నారు.రేవంత్ రెడ్డి కూడ పాలమూరు సెగ్మెంట్ నుండి పోటీకి సిద్దమయ్యారని అంటున్నారు.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో  పాలమూరు సెగ్మెంట్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. జైపాల్ రెడ్డిపై 2590 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి కూడ పోటీకి సిద్దమని చెబితే ఎస్. జైపాల్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం కూడ లేకపోలేదు రాష్ట్రంలోని ఇతర స్థానాల నుండి పోటీకి జైపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకొనే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి సమీప బంధువు. ఇదిలా ఉంటే ఈ స్థానం నుండి  డికె అరుణ లేదా తన కూతురు స్నిగ్ధారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

గద్వాల నుండి డికె అరుణ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే తన కూతురును మహాబూబ్ నగర్ నుండి బరిలోకి దింపే అవకాశాలు ఉండేవనే ప్రచారం కూడ జరిగింది. అయితే డికె అరుణ ఈ ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు.దీంతో పార్లమెంట్ కు పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారని ప్రచారంలో ఉంది.

ఈ స్థానం కోసం రేవంత్ రెడ్డి, డీకె అరుణలు ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు పోటీ పడితే  మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. డికె అరుణకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి మధ్య పొసగదు. 

ఎస్. జైపాల్ రెడ్డి ఈ స్థానంలో రేవంత్ కు మద్దతుగా  నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సీటు విషయంలో ఎవరికి మద్దతుగా నిలుస్తోందో త్వరలోనే తేలనుంది.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి ఓటమి: మిగిలింది గుర్నాథ్‌రెడ్డికి కేసీఆర్ హామీనే

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios