Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

తనను కొడంగల్‌లో ఓడిస్తానని... లేకపోతే  రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వీకరించారు.

revanth reddy challenges to minister ktr
Author
Hyderabad, First Published Dec 9, 2018, 4:47 PM IST

హైదరాబాద్: తనను కొడంగల్‌లో ఓడిస్తానని... లేకపోతే  రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వీకరించారు.కొడంగల్‌లో తాను ఓడిపోతే  శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకొంటానని...  ఒకవేళ తాను  విజయం సాధిస్తే తాను గెలుపు పత్రం తీసుకొన్న వెంటనే  రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా కేటీఆర్ ప్రకటించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచార సమయంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద తనను ఓడిస్తానని ఓడించకపోతే  రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేటీఆర్ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయంగా శాశ్వతంగా తప్పుకొంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ తాను విజయం సాధిస్తే కేటీఆర్ రాజకీయంగా శాశ్వతంగా తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సవాల్ కు కట్టుబడి కేటీఆర్  రాజకీయాల నుండి  తప్పుకోకపోతే ఆయనది కల్వకుంట్ల వంశమే కాదన్నారు.


సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios