రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు.
మంగళవారం నాడు తెల్లవారుజామున కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.
ఉదయం నుండి రేవంత్ రెడ్డిని జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే ఉంచారు. జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్లో ఉన్న రేవంత్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు వైద్యులను రప్పించి రేవంత్ రెడ్డికి చికిత్స అందించారు.
బీపీ ఎక్కువ కావడంతో రేవంత్ రెడ్డి అనారోగ్యానికి గురైనట్టు వైద్యులు చెబుతున్నారు.పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు వైద్యులను రప్పించి రేవంత్ రెడ్డికి చికిత్స అందించారు.
సంబంధిత వార్తలు
డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు
రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్
ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు
రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్
రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత
రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...
రేవంత్ రెడ్డి అరెస్ట్: ముందు ఏం జరిగిందంటే?
రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)
రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు
నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)
రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)
సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా
నీ కూతురి బెడ్రూమ్ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్