హైదరాబాద్: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  సతీమణి లగడపాటి పద్మ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని  రాజగోపాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఖైరతాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ ‌ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే  దానం నాగేందర్  కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

ఖైరతాబాద్ టీఆర్ఎస్  అభ్యర్థి దానం నాగేందర్  సతీమణి  అనితతో కలిసి  లగడపాటి పద్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు దానం నాగేందర్ ను  గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.

లగడపాటి రాజగోపాల్ సర్వేను చంద్రబాబునాయుడు, ఇద్దరు మీడియా అధిపతులు మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలకు లగడపాటి కూడ కౌంటర్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ఆ మీడియా అధిపతుల పేర్లు వెల్లడిస్తా: లగడపాటి సర్వే‌పై కేటీఆర్

లగడపాటికి చిలకలు పంపుతా, జోస్యం చెప్పుకోవాలి: కేటీఆర్ సెటైర్లు

టీడీపీతో పొత్తుకు లగడపాటి యత్నం: కేటీఆర్ సంచలనం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు చెప్పా: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల