ఎల్‌బీ నగర్‌‌ను కాంగ్రెస్‌కు ఇవ్వొద్దు.. ఎన్టీఆర్ భవన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా

నిన్న మొన్నటి వరకు గాంధీభవన్‌లో చెమటలు పట్టించిన  అసంతృప్తుల సెగ.. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను తాకింది. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్‌బీ నగర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ.. సామరంగారెడ్డి తన అనుచరులతో కలిసి ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు

tdp activists protest in NTR Trust Bhavan

నిన్న మొన్నటి వరకు గాంధీభవన్‌లో చెమటలు పట్టించిన  అసంతృప్తుల సెగ.. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను తాకింది. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్‌బీ నగర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ.. సామరంగారెడ్డి తన అనుచరులతో కలిసి ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు.

ఈ సీటును తమకు కేటాయించాలని రంగారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు.. గత ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గాన్ని ఎలా కేటాయిస్తారని వారు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత నాయకులు వెళ్లిపోయినా తాము ఎల్బీ నగర్‌లో టీడీపీని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు.. అలాంటి స్థానాన్ని మరోకరికి కేటాయిస్తే ఒప్పుకోమన్నారు. దీంతో ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీటీడీపీ నేతలు రంగారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

కేసీఆర్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు

ఎన్నికల సంఘం పరీక్ష.. ఫెయిల్ అయిన ఆర్వో అధికారులు

నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఈటలపై పోటీ చేస్తా.. ఈటల కారు డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు

ఏబీపీ-సీ ఓటర్ సర్వే... టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయం

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

అవసరం కొద్దీ కేసీఆర్‌‌నూ కలిశాడు: బాబుపై జానా వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించింది కేసీఆరే...రేవూరి సంచలన వ్యాఖ్యలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios