Asianet News TeluguAsianet News Telugu

'RRR':రాజమౌళి రెండు భాగాలుగా తీయనున్నాడా..?

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR'సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి తరువాత తదుపరి షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది

Rajamouli Making RRR In 2 Parts?
Author
Hyderabad, First Published Dec 28, 2018, 12:23 PM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి తరువాత తదుపరి షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది.

అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. బాహుబలి సినిమా మాదిరి ఈ సినిమాను కూడా రాజమౌళి రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారని టాక్. తద్వారా నిర్మాతలకు మరిన్ని లాభాలు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

బాహుబలి సినిమా మొదలుపెట్టినప్పుడు రెండు భాగాలుగా తీయాలని రాజమౌళి అనుకోలేదు. కొంతకాలం షూటింగ్ జరిపిన తరువాత సినిమా రషెస్ చూసి రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలను ఒప్పించాడు. ఇప్పుడు 'RRR'విషయంలో కూడా అదే రిపీట్ చేయనున్నాడని అంటున్నారు.

కథ ప్రకారం ఈ సినిమా 1930 అలానే ప్రస్తుతం పరిస్థితుల బట్టి సాగుతుంది. ఈ క్రమంలో రెండు టైమ్ పీరియడ్స్ లో జరిగే సినిమాను రెండు భాగాలుగా చూపిస్తే బాగుంటుందని  అనుకుంటున్నారట. అదే గనుక జరిగితే చరణ్, ఎన్టీఆర్ లను తెరపై రెండు సార్లు చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. 

ఇవి కూడా చదవండి..

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios