అసమ్మతి సెగ: కాంగ్రెస్ తొలి జాబితాలో కొందరికి షాక్

By narsimha lode  |  First Published Nov 14, 2018, 10:41 AM IST

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన  తొలి జాబితాపై  కాంగ్రెస్ పార్టీ నుండి ఫిర్యాదులు  వెల్లువెత్తాయి


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన  తొలి జాబితాపై  కాంగ్రెస్ పార్టీ నుండి ఫిర్యాదులు  వెల్లువెత్తాయి. ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు  కేటాయించడం ఇతర పార్టీల నుండి  చేరినవారికి టికెట్లు కేటాయించడం వంటి పరిణామాలపై  ఫిర్యాదులు రావడంతో రాహుల్‌గాంధీకి  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో  ఈ జాబితాను పున:పరిశీలించాలని రాహుల్‌ గాంధీ ఆదేశించినట్టు సమాచారం.

నవంబర్ 12వ తేదీ రాత్రి రాత్రి కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీలకు 13 స్థానాలను కేటాయించారు.ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా 23 సీట్లు దక్కాయి.దరిమిలా సీట్ల కోసం  ఆశలు పెట్టుకొని  సీట్లు దక్కనివారంతా ఈ జాబితాపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

Latest Videos

తొలి జాబితాలో మాజీ పీసీసీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ పరిణామం కూడ పార్టీని ఇబ్బందికి గురిచేసింది.  కాంగ్రెస్  పార్టీ తొలి జాబితాపై అసంతృప్తులు ఫిర్యాదులు చేయడంతో  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ జాబితాపై పున: పరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఆదేశించినట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో సీటు దక్కించుకొన్న వారిలో కొందరు కోవర్టు నేతలు ఉన్నారని  అసంతృప్తులు రాహుల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు

స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించిన మాజీ మంత్రి విజయరామారావుకు టికెట్టు దక్కలేదు. ఇందిరకు ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్టు కేటాయించింది. ఇందిర ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న  మాజీ డీప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్యకు సమీప బంధువు. కోవర్టు నేతల కారణంగానే తనకు  టికెట్టు దక్కలేదని డాక్టర్ విజయరామారావు ఆరోపిస్తున్నారు.

తొలి జాబితాపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెండో జాబితాను  ఆచితూచి ఫైనల్ చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.రాహుల్ ఆదేశాల మేరకు తొలి జాబితాలో ప్రకటించిన కొన్ని పేర్లు మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అందుకే  రెండో జాబితాతో పాటు మూడో జాబితా ప్రకటనలో ఆలస్యమౌతోందని  చెబుతున్నారు.


సంబంధిత వార్తలు

ప్రజాకూటమి సీట్ల జాబితా: కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్ వీరే

కాంగ్రెస్, టీడీపీ జాబితాలపై సెగ: పోటీకి రెబెల్స్ రెడీ

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్
పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ: జానా, రేవంత్‌లకు ఢిల్లీ పిలుపు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

పొత్తుల చిచ్చు: స్వీయ నిర్భంధంలో కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో సీట్ల కేటాయింపు: ఆందోళనలతో దద్దరిల్లుతున్న గాంధీభవన్

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!