జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published : Nov 05, 2018, 07:55 AM IST
జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదని, అంత తిక్క వ్యక్తి జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇక అంతేనని దివాకర్‌రెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు 36వ ప్యాకేజీ కాలువలపై శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ కోడి కత్తి గాయం ఓ డ్రామా అని ఆయన అన్నారు. 

కోడికత్తితో కాకుండా పెద్ద కత్తితో జగన్ కు చిన్న గాయం చేసినా తమ చంద్రబాబు కొంప మునిగేదని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదని, అంత తిక్క వ్యక్తి జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇక అంతేనని దివాకర్‌రెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు 36వ ప్యాకేజీ కాలువలపై శాసనమండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 

"మా వాడు జగన్‌.. పేరుకు రెడ్డే కానీ రెడ్లకుండే దాతృత్వం లేదు. జగన్‌..! ఇప్పుడు కూడా నేను నీ మేలు కోరేవాడినే. నీకు ఇద్దరు కూతుళ్లున్నారు. చ క్కగా ఫ్యాక్టరీలున్నాయ్‌.. లక్షణంగా బతుకు. నేనే ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలనుకుంటున్నా" అని జెసి అన్నారు. 

చంద్రబాబు మరో పదే ళ్లు.. కనీసం ఐదేళ్లు సీఎంగా ఉంటేనే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. "వచ్చే ఎన్నికల్లో 30 శాతం అభ్యర్థులను మార్చకపోతే చంద్రబాబుకు అధికారం గోవిందా. ఆయన ముందుచూపున్న నాయకుడు. సీఎం కావాలనుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు" అని అన్నారు. 

జగన్‌కు కామన్‌సెన్స్‌ లేదని, పట్టిసీమను చంద్రబాబు తీసుకొస్తే దాన్ని వద్దనేవాడుంటాడా అని అన్నారు. దశాబ్దాల కిందటే నిపుణులు ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించారని, దాన్ని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని ఆయన ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu
Chandrababu Speech:నన్ను420అన్నా బాధపడలేదు | Siddhartha Academy Golden Jubilee | Asianet News Telugu