భువనగిరి: హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై రేప్ చేసి హత్య చేసిన  నరరూప రాక్షసుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటిని పోలీసులు అణువణువునా  శోధించి దగ్దం చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లను గ్రామస్తులు గుర్తించారు.

హాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులను హత్య  చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకోవడంతో  గ్రామస్థుల్లో ఆవేశం కట్టలు తెంచుకొంది. మంగళవారం నాడు ఉదయం శ్రీనివాస్ రెడ్డికి చెందిన రెండు ఇళ్లను దగ్దం చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి డోర్లు, కిటీకీలు పగులగొట్టి గ్రామస్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోని ఫర్నీచర్‌ బయట పడేసి కాల్చేశారు.

శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో క్లోరోఫాం బాటిళ్లు, స్ప్రే బాటిళ్లు, చాక్లెట్ల డబ్బాలు, కండోమ్ ప్యాకెట్లను గ్రామస్తులు గుర్తించారు. వీటిని గుర్తించి గ్రామస్తులు దహనం చేశారు. అయితే ఈ ఇంటిని దగ్దం చేసే సమయంలో ఈ మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరించకుండా గ్రామస్తులు అడ్డుకొన్నారు. మీడియాపై దాడికి పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు