బొమ్మలరామారం: అత్యాచారం ఆపై హత్యకు గురైన మనీషా, శ్రావణిల కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బొమ్మలరామారం హజీపురలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిని ఓదార్చారు. 

రాష్ట్రంలో కనీసం మానవత్వం లేని పాలన నడుస్తోందంటూ విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. శ్రావణి తల్లిదండ్రులకు రూ.50వేలు, మనీషా తండ్రికి రూ.50వేలు అందజేశారు. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం హత్యలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. 

ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థులు ఫలితాల గందరగోళంపై ఆందోళన చెంది చనిపోతున్నారని, అలాగే యువతులపై దారుణాలు జరుగుతున్న కనీసం సీఎం కేసీఆర్ కానీ, హోంశాఖ మంత్రి ముహ్మద్ అలీ కానీ స్పందించకపోవడం దారుణమన్నారు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు