శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

Share this Video

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన శ్రావణి అనే విద్యార్థిని హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుపై పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్పందించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే...

Related Video