Asianet News TeluguAsianet News Telugu

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

శ్రావణిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి దర్జాగా గ్రామంలో తిరిగాడు శ్రావణి మృతదేహం వెలికి తీసే సమయంలో శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులతో కలిసి తన బావి వద్దే ఉన్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డే నిందితుడని తమకు ముందే తెలిస్తే అతడిని అక్కడే చంపేవాళ్లమని గ్రామస్తులు తేల్చి చెప్పారు.
 

hazipur villagers reveals interesting incidents about srinivas reddy
Author
Bhuvanagiri, First Published Apr 30, 2019, 3:22 PM IST

భువనగిరి: శ్రావణిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి దర్జాగా గ్రామంలో తిరిగాడు శ్రావణి మృతదేహం వెలికి తీసే సమయంలో శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులతో కలిసి తన బావి వద్దే ఉన్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డే నిందితుడని తమకు ముందే తెలిస్తే అతడిని అక్కడే చంపేవాళ్లమని గ్రామస్తులు తేల్చి చెప్పారు.

స్కూల్‌కు వెళ్లిన పదో తరగతి విద్యార్ధిని శ్రావణి ఇంటికి తిరిగి వస్తూ అదృశ్యమైంది. శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో మూడు రోజుల క్రితం శ్రావణి మృతదేహం లభ్యమైంది.

శ్రావణి మృతదేహం లభించిన వ్యవసాయ బావికి సమీపంలో  శ్రావణి స్కూల్ బ్యాగుతో పాటు మూడు బీర్ బాటిల్స్ లభ్యమయ్యాయి. కానీ ఆ సమయంలో పోలీసులు సరిగా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

గ్రామస్తులే శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావిలో శ్రావణి మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు శ్రావణి మృతదేహన్ని  మూడు రోజుల క్రితం వెలికి తీశారు.

శ్రావణి మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో శ్రీనివాస్ రెడ్డి కూడ అక్కడే ఉన్నాడు. వ్యవసాయ బావి వద్దే గ్రామస్తులతో కలిసి శ్రావణి మృతదేహన్ని వెలికితీసే కార్యక్రమాన్ని చూశాడు. 

కానీ, ఆ సమయంలో ఈ హత్య తానే చేసినట్టుగా కూడ ఎవరికీ చెప్పలేదు. సీసీటీవీ దృశ్యాలతో పాటు కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అసలు విషయం వెలుగు చూసింది

సంబంధిత వార్తలు

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

 

Follow Us:
Download App:
  • android
  • ios